ఈటీవి విన్లో సెప్టెంబర్ 7వ తేది నుండి ‘మౌనమే నీభాష’…..
రాజీవ్ కనకాల , ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ముఖ్యపాత్రల్లో కథాసుధలో భాగంగా నటించిన షార్ట్ ఫిలిమ్ ‘మౌనమో నీభాష’. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించగా దర్శకరచయిత వర ముళ్లపూడి దర్శకత్వంలో విడుదలవుతున్న ఈ…